Wednesday, September 22, 2010

కితకితలు-1


కుర్రాడు:అమ్మా అందరు నన్ను పక్కింటి రమేష్ వాల్ల నాన్న పొలికతో వున్నారంటున్నారె.ఎందుకు?
అమ్మ:చిన్నప్పటినుండి ఆలొచించలేక చస్తున్న నాది ఎవరి పోలికా అని.ఇంక నీకేం చెప్పేది.పోరా పో.

బార్య:ఏమండొయ్.మీకొ విషయం చెప్త కోప్పడకూడదు.
భర్త:చెప్పు.
బార్య:నేను తల్లిని కాబొతున్నాను.  
భర్త:హుర్రే!శుభవార్త చెప్పావ్.ఎందుకు కోప్పడతాను?
బార్య:ఎమో నేను ఇంటర్ చదివేటప్పుడు ఇలాగె నాన్నకు చెప్తే కోప్పడ్డారు...

లత:రమేష్ ఒక్క ముద్దు ఇవ్వచు గా.
రమేష్:సరె దగ్గరికి రా.
లత:చి నీకన్న ఆ సురేష్ ఏ మేలు బాగ ఇస్తాడు..
రమేష్:సురేష్ ఆ ఎవడు వాడు(కోపంతో)
లత:పక్కింటి చిన్న కుర్రాడులే అంది నాలుక కరుచుకోని.

బాబాయి:యేరా నిన్న మొక్కలకి నీళ్ళు ఎందుకు పట్టలెదు?
అబ్బాయి:నిన్న వాన పడుతూ వున్నింది అందుకు పట్టలేదు.
బాబాయి:అయితే ఏం గొడుగు తీస్కొని పట్టచు కదా..
అబ్బాయి:ఆహా! నువ్వు కేక బాబాయ్.

రమేష్:సంకల్పిస్తే సాదించలేంది ఏది లేదు..
సురేష్:అవునా ఈ గ్లాసులోని నీళ్ళను కింద పొస్తున్న,సంకల్పంతో  తిరిగి గ్లాసులో నింపుచూద్దాం అన్నాడు.

కొడుకు:నాన్న నన్ను మ్యూసిక్ క్లాసులో చెర్పించవా..పాటలు పాడుకొంటాను.
నన్న:ఎందుకుర మమ్మల్ని ఇలా నీ బర్రె గొంతుతో శిక్షించాలి అనుకొంటున్నావా?వద్దు.
కొడుకు:తండ్రి వారసత్వం పిల్లలకు వస్తుంది అంట.నాకు నీ గోంతే వచ్చింది ఏంచేయను( (or) ఎంచేద్దాం నాన్న వారసత్వంగా నీ ఆస్థి ఇస్తావ్ అనుకొంటే నీ కంఠాన్ని ఆస్తిగా ఇచ్చావ్).

కొడుకు:నాన్న నన్ను మ్యూసిక్ క్లాసులో చెర్పించవా..పాటలు పాడుకొంటాను.
నాన్న:వద్దు రా డిస్టర్బెన్సె అందరికి.
కొడుకు:అలాన ఐతే అందరు నిద్రపొయాక పాడుకొంటాలే నాన్న.


గమనిక:ఇవి నా స్వంత సృష్టి.తప్పుగా వుంటే క్షమింపవలెను.