Monday, September 20, 2010

ఎవరీ పసి పాప?


చిట్టి పెదవుల చిన్నారి ఈ పాప..
చిరునవ్వుల మణిదీపం ఈ పాప..
పచ్చని మేలిమి పసిడి బంగారం ఈ పాప..
కళ్ళతో ప్రేమను తెలిపే కమలం ఈ పాప..
తల్లి గర్భంలో 9 నెలల కొండంత ఆశ ఈ పాప.
నడక నేర్పించె నాన్న కంటి వెలుగు ఈ పాప..
అమ్మ పాల కమ్మని తియ్యదనం ఈ పాప..
కావేటి రంగని కస్తూరి ఈ పాప..
చిన్ని క్రిష్ణుని శిఖిపింఛం ఈ పాప..
తరతరాల వంశ గొత్ర వృద్ది ఈ పాప..
బువికి వచ్చిన దైవం మారు రూపం ఈ పాప..


6 comments:

Radha said...

baagundi.. andaru ala anukunte inka baaguntundi.. specially thara tharaala vamsa gotra vruddi ee papa...
:)
nice one

చందు said...

nice one :))))))))

Anonymous said...

chalaa baagaa raasaarandi.

Chakradhar Sarma Rayapati said...

raadha,saavirahe,ananymous garla ki chala chala thanks andi.

Unknown said...

Wow!Nice

Chakradhar Sarma Rayapati said...

thx