Wednesday, September 1, 2010

ఓ చిన్న కల్పిత ప్రేమ కథ-4 (సమాప్తం)



ఇలా కాలం మనో వేగం కన్నా మరింత వేగంగా పరుగులు తీస్తుంది.కాని ప్రతి క్షణం నాకు ఒక యుగం లా గడుస్తుంది తను లేని నా జీవితంలో.అయిన కాలచక్రం ఇరుకున పడి నలగని వరెవరు వుంటారు.అందులో నెనొకడిని అంతే.

కాని ఆ కాలమే నా బతుకులో వెలుగును నింపి దీపమై దారిచూపింది ఇలా.

ఎప్పటిలాగె నిద్రలేని రాత్రులు గడుపుతు తిండి లేక పగిలిన హ్రుదయంతో,తీరని బాదతో జీవితంలో ని ఆటుపోటులను ఎదుర్కొనెదానికి నిద్రలేచి యదావిదిగ బయలుదెరా.

కాని ఆ రోజు మాత్రం నా జీవితంలో మరచిపోలేని రోజు.నా బతుకు మారిన రోజు,నా గమ్యం గుర్తుచెసిన రోజు,నేను అంటె ఎమిటో గుర్తుచేసిన రోజు,నా పతనాన్ని ఆపిన రోజు,నా జీవితంలో వెలుగులు నింపిన రోజు,అచ్చంగా నా రోజు.

ఎందుకంటే బహుశ నా జీవిత లక్ష్యం ఇది కాదు అని చెప్పడానికో, లేక నా పూర్వజన్మల పుణ్యపలితం వలన రక్షింపడుటకో తెలెయదు కాని నన్ను వీటన్నిటి నుండి బయటపదవెయటానికి ఒక దేవదూత వచ్చాడు..నన్ను ఎడారి నుండి తీసుకొవచ్చి ఓ కొత్త ప్రపంచంలోకి తెచ్చాడు.

ఎందుకు నా నుండి తనను దూరం చెసావు అని గద్దించి అడుగగా జరిగిన గతాన్ని గడిచిన కాలంలో కి తీస్కెల్లి చెప్పసాగాడు.

నా ప్రేయసి చిలక కొరికిన జామపండు కాదు అని,పైకి బాగ కనిపిస్తు లొలోపల కుల్లిన మామిడి పండు అని,అందమైన అరిటాకు కాదు చిరగిన ఎంగిలి పడ్డ విస్తరాకు అని,మానవ రుపంలో వున్న కామిని పిశాచి అని,అబ్బాయిల జీవితాలు ఆటబొమ్మలని చెయడానికి వచ్చిన మద పిచ్చి పట్టిన మొహిని పిశాచి అని.తనకు కావలసింది నీడై,తోడై వుండె మొగుడు కాదు, కొర్కెలు తీర్చే మొగాడు అని.

ఇన్ని రోజులు సర్పదొషమై రాహు,కేతు గ్రహాల మద్య బందింప బడ్డ మిగతా గ్రహల వలె నన్ను ఎమిచెయనీక అన్నిటినుండి బందింపచెసింది అని,నన్ను పీడింపడానికి వచ్చిన దసమ గ్రహం అని,నా జీవితానికి పట్టిన చీకటి అని,ఓ పీడ కల అని,నా జీవితానికి పత్తిన గ్రహణం అని,నా బుద్దికి పట్టిన బూజు అని,మనసుకు పట్టిన మచ్చ అని,నా లక్ష్యాన్ని ఆపట్టనికి వచ్చి నపై ఆదిపత్యం చలయిస్తున్న ఓ బూతం అని.

తను నేను చెస్కొన్న పాపం అని,నా జీవితానికి పట్టిన శాపం అని,ఎవరు తీర్చలేని తాపం అని తెలిసి పొయింది.

జీవితం అంటే ఎమిటొ తెలిసి వచ్చింది.అర్తంలేని పోకడలు అనర్దాలకు దారితీస్తుంది అని అర్తం చేసుకొన్న.అన్నిటికి స్వస్తి చెప్పి అమ్మాయి నెర్పిన పాటాన్ని గునపాటంగ తీస్కొని న గమ్యం వైపు నేను సాగడం ప్రరంబించా.

తను పతనం లో పాతాళ స్థాయి కి చెరిపొవడమె కాక అందరి జీవితాలను నాశనము చెస్తూ తన తల్లి తండ్రుల కల్లు కప్పి మంచితనపు ముసుగులో వాల్లను కూడ మోసగిస్తుంది.

తను మారదని అర్దం అయిపొయ్ తన కర్మ కు తనను వదిలెశ.ఎందుకంటె బుద్ధిహి కర్మానుసారిని కదా.తను చెస్కొంటున్న పాపాలు మూటలై పెరిగిపొతున్నాయి..చివరికి ఆ దేవుడు కూదా కాపాడలేని స్తితి కి వెల్లిపొతుందేమొ అనిపిస్తోంది...

ప్రార్దన:ఓ దేవుడా!..తన వంకర బుద్దిని మార్చు.తనను సరైన మార్గంలో నడిపించు."నిశ్శబ్దం గా జారే కన్నీటి చుక్కను తుదవదానికి మరో హ్రుదయం పడే తపనే ప్రేమ" కాబట్టి తను ఎక్కడున్న సుఖం గ వుండాలని ఓ నిజమైన ప్రేమికునిగా కొరుకుంటు సెలవు తెస్కొంటున్నను.

ఇంతటితో ఈ చిన్న కల్పిత ప్రేమ కథ సమాప్తం.

నీతి::: మిత్రులార! ఇది కల్పిత ప్రేమ కథయె అయినా ఇప్పటి కాలంలో జరుగుతున్న తీరు ఇదె.నేను చెప్పదలుచుకొన్నది ఏమిటి అంటే ప్రేమ అనేది ఒక గొప్ప అనుబూతి,ప్రెమించడం ఒక గొప్ప శక్తి,ప్రెమించబడ్డం ఒక గొప్ప వరం,మహద్బుతం,మాటలకు అతీతం.కాని చాలా పాల్లు ఇరువురు ప్రేమించడం కాక మోహంతో బందం ఏర్పడుతోంది.ఏ ఒక్కరికి మోహం వున్న ప్రేమ నడవదు.ఇరువురిది నిజమైన ప్రేమ ఇతెనే ఆ బందం నిలబడుతుంది.లెకుంతే ఈ కథలో లాగ అది మద్యలోనె చెట్టునుండి రాలి పడిన పిందవలె అయి పొతున్నది.మరియు జీవితం బాగ సాగడానికి ప్రేమ తోదు అవుతుంది,కాని ఆ ప్రెమే జీవితం అనుకోని గడిపితె బతుకు బండి యె సాగదు.మరియు "ఇఫ్ వెల్థ్ ఇస్ లొస్ట్,నథింగ్ లొస్ట్;ఇఫ్ హేల్థ్ ఇస్ లొస్ట్ సంథింగ్ లొస్ట్;ఇఫ్ క్యారక్తెర్ ఇస్ లొస్ట్ ఎవెరిథింగ్ యు లొస్ట్" ఇది సిద్దాంతం.

నా మనసుకు వచ్చింది,బుద్దికి తోచింది అల్పజ్ఞానంతో రాశను తప్పులు వుంటె క్షమించండి.
సెలవు..

సర్వెజన సుఖినో బవంతు,సర్వ మంగలాని తంతు.

రచన మీ

-ఛక్రధర్

4 comments:

Unknown said...

Hi charkradhar,

Its really good..thats what happening with many of the people in this modern generation. i do accept with the last sentence that you wrote...any way..its really looks good... and motivative...

Regards,
Sri

Chakradhar Sarma Rayapati said...

Yes srideep its true.And Thanks for feedback.

Unknown said...

Its Really True.Every one need to get aware on this.

Chakradhar Sarma Rayapati said...

ya correct