వీడే మన అబ్బిగాడు:
వీడి పేరు జాన్ కీట్స్,
పిల్లను చూసి వెలిగాయి కళ్ళల్లో లైట్స్,
గుండెల్లో పేలాయి డైనమైట్స్,
ఎగిరై గాలిలో ఆశల కైట్స్,
తిన్నాడు కాఫి బైట్స్,
వేశాడు బ్రాండెడ్ టైట్స్,
ఎక్కాడు తనకోసం కనెక్టెడ్ ఫ్లైట్స్,
చేరాడు ప్రేమలో హైట్స్,
పాడాడు పిల్లతో డ్యూయెట్స్,
వచ్చాయి అమ్మాయి నాన్నకు వీడిపై డౌట్స్,
జరిగాయ్ పెద్ద పెద్ద ఫైట్స్,
తిసేశాడు మనవాడి జాయింట్స్,
బెడ్ పై ఎక్కించారు వీడి క్లాస్మేట్స్,
తొలిగాయి అజ్ణాన గేట్స్.
చదవడం స్టార్ట్ చేశాడు హ్యుమన్ రైట్స్.
అబ్బిగాడి ప్రేయసి పద్మావతి:
పద్దు పద్దు పద్దు..
నువ్వు పెద్ద మొద్దు..
కాని మీ అమ్మకు ముద్దు..
ఊరికి వద్దువు గాని బట్టలు సద్దు..
మా ఇంటికి మత్రం రావద్దు..
ఎందుకంటే నీ పిచ్చికి లేదు హద్దు..
నువ్వు మరీ బొద్దు..
పద్దు గుద్దావంటే ఓ గుద్దు..
వుండదు నాకు మరో పొద్దు..
అబ్బిగాడే పోకిరి విధ్యార్థి:
నేను పెద్ద బోక్,
నాకు కొంచం క్రాక్,
బాగ ఎక్కువ సోక్,
ప్యాంట్,షర్ట్ వేసి చేస్తా టక్,
తింటాను మైసూర్ పాక్,
కిలోల కిలోల మాంసం చీక్,
కావాలి అమ్మయిల లుక్,
వేస్తాను కుళ్ళు జోక్,
నాన్నా వీడిని ఓ పీకు పీక్,
లేకుంటే లైఫె అంతా జింతాక్ జింతాక్ జింతాక్ జింతాక్..
4 comments:
very funny.... praasa kosam chala kshtapaDDutunnaru.
చక్రధర్ గారూ అదరగొట్టేశారు.. కవితలు చాలా బాగున్నాయండీ.
మీరడిగారు కదా, ఫోటోల మీద అక్షరాలు టైప్ చెయ్యటం ఎలా అనీ.
నేను GIMP(gnome image manipulation program) అనే software వాడుతున్నానండీ, అందులో ఫోటోలపై టైపు చేసుకునే అవకాశం ఉంది, తెలుగులో టైప్ చెయ్యాలంటే windows గురించి తెలియదు కానీ లైనక్షులో ఐతే బాగానే ఔతుందండీ.
మీరు లేఖినిలో నుండి కాపీ పేస్టన్నా చెయ్యొచ్చు లేదంటే, RTS ప్యాకేజ్ మరియు తెలుగు fonts download&installation చేసుకుని SCIM(smart common input method)ని యాక్టివేట్ చేసుకుంటే, సరాసరి మొప్ఫై భాషలలో టైప్ చెయ్యగలుగుతారండీ.
praasa kosam polam vadilesina familyaaa meedi??
thx hanu,chandra garu.
pramida garu ipudu meru prasa kosam em matladutunaro artam kavadam ledu
Post a Comment