Tuesday, August 17, 2010

సాయితో నా మనోగతం

ప్రజలందరి నోట సాయి నామం పలకాలి!
సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి!

ముజ్జగాలు సాయి మహిమతొ ముప్పిరి గొనాలి

సాయిపద రవళులు మన హ్రుదయకుహరంలోని

నిశ్శబ్ధ నిశీధిలో ప్రతిధ్వనించాలి! ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి!

ఆ సుజ్ఞాన సౌరభాల అస్వాధనలో మన మనసులు మత్తెకాలి!

సాయి ప్రేమామ్రుతదారలు అంతట నిరంతరం వర్షించలి!

ఆ ప్రేమామ్రుతదారలలొ తడుస్తు,ఆ జ్ఞాన సౌరభాల మత్తులో అనందంగా నర్తిస్తూ 'సాయివంటి దైవంబు లెడోయి లెడోయి!' అని అందరు ఏకఖంఠంతో గానం చేయాలి!

-అదే న ఆశ,ఆశయం,ఆకాంక్ష!అదొక మధుర స్వప్నం.ఆ స్వప్నసాఫల్యం కోసం స్రి సాయినాధున్ని అనన్య ప్రేమతో అర్ద్ర్తతతో ప్రార్దించటమే మనం చేయగలిగింది,చేయవలసింధి.

-శ్రీ శరత్ భాపూజి

No comments: