Wednesday, August 18, 2010

విరహాగ్ని జ్వాల!.

ఉదయాన్నె వెచ్చటి తొలి సూర్య కిరణంల నా జీవితంలోకి వచ్చి వెలుగును ఇచ్చావు..

నీ మాటలతో వెన్నెల్లలోని చల్లదనాన్ని ఇచ్చావు..

అమ్మ ప్రేమలోని కమ్మదనాన్ని,అక్క చెళ్ళెల దగ్గరున్న ఆప్యాయతను,
తండ్రి దగ్గర వున్న బాద్యతను,తమ్ముని దగ్గర వున్న అల్లరిని నీ దగ్గరె చూశా...

పసిపాపలా ఏ కల్మషం లేని నవ్వును నీ పెదవుల పైనె చుశా..

కాని నువ్వు లేని ఈ విరహాన్ని నేను బరించలేను..

ఈ ప్రపంచమంతా నాకు చీకటిమయం, నిరంతర శూన్యం..

ఈ విరహాగ్ని జ్వాలలో తనువున కాలిపొతున్నాను...

దీనికన్నా నీ ఒడిలో ఆఖరి శ్వాస తీయని..

తియ్యటి ఈ జ్ఞాపకం జన్మజనలకు తోడు రాని..

నాలోని ప్రేమ నిరంతర మేఘమై వర్షిస్తూ ఉంటుంది..

వికసించిన పువ్వుపై తొలకరి చిరుజల్లులా నర్తిస్తూనె ఉంటుంది ..

గంగమ్మ ల పరవళ్ళు తొక్కుతూనే వుంటుంది...

ఈ ప్రేమ సెలయేరుని ఈ బాధ అనె ఆనకట్టతో ఆపటం సాధ్యమా??

నిదురిస్తున్న నా చెలి పక్కనె కూర్చుని చూస్తు ఉండాలని ఉంది..

కాని మన ఎడబాటు నీకు సంతోషాని ఇస్తే అంతకన్న కావల్సింది ఎముంది?.

4 comments:

robo said...

arey endira ne lolli

tragedy cinema laga e virahavedanalentira

koncham kottaga tre chey

arava cinemalu choodaku

chennai lo avi choosi failure love strories rayaku

ooooooooooooo................

Chakradhar Sarma Rayapati said...

hahha.haha

Unknown said...

Oh!God.

Chakradhar Sarma Rayapati said...

hahaaha