Tuesday, August 31, 2010

ఓ చిన్న కల్పిత ప్రేమ కథ-3 (విరహాయణం)

Waiting for you,Knowing that you wont come!..

ప్రియా!నేను నీ మీద చూపించిన ప్రేమను నీకన్నా ఎక్కువ నమ్మాను.కానీ నా ప్రేమలో పూర్తిగా మునిపోయావేమో,ఊపిరాడక బయటికి రావాలనుకుంటున్నావేమో..నా ఈ గాఢమైన సంవేదనతో,ఆర్తితో,అనురాగంతో ఈ ప్రదేశం అంతా మునిగిపోయినా...ఇక్కడ ఇప్పుడు లేనిది మాత్రం.. నువ్వు!!..

ప్రతి రోజు తన కోసం,ప్రేమ కోసం నా జీవనాడులు నిర్జీవం అయ్యెదాక పొరాడాను,నా నరాలు తెగిపొయె దాక ప్రియా నువ్వులేక బతక లేను అని వినిపించాను.కాని తన గుండె కరుగలేదు.సుమతి శతకాలు చెప్పి మతి పోగొట్ట కాని తను మారలేదు.ఆకాశవాని గుండా అందించ నా మనో వేదనను కాని తన మనసుకి ఒప్పలేదు.నా ప్రేమ కి అష్ట దిక్కులు తొడై వున్న,ప్రపంచమంత నా వెనకున్న తను మాత్రం తన తోదు అందీక ఏ దిక్కులేని వాన్ని చెసింది.విరహాన్నంతా పాటలా చేసి ప్రేమ అనె గలంలో పోసి పల్లవింపచేస కాని తను పలుకలేదు.


అప్పుడు అర్తం అయ్యింది ఈ ప్రపంచంలో అతి కష్టమైనవి 5 అని,1.కోడికి లిప్స్టిక్ పెట్టడం,2.చీమకు ముద్దు పెట్టడం,3.ఏనుగుని వడిలో పెట్టుకోవడం,4.దోమకి గౌను తొడగడం,5.నా ప్రేయసిని మార్చడం.

ఇక నేను నిచ్చేష్టుడినై,హరికథ పితామహులు శ్రీ నారయణ దాసు గారు రచించిన,శ్రీరాముడు హనుమంతుని తో చెప్పిన విరహాన్ని
                                                                 "హనుమ నాకు నీకన్నా ఆప్తుడెవడో యన్నా...
నను విరహాంబుది గడిపెదు బాపెడు నావీవన్నా!!..
ప్రాలు మారి ఇల్లాలిని బాపు కొంటిని..
కాల వైపరిత్యమునిటు కరిగిపోతిని..
కొతివి కావివు మా కులదేవతవు..
సీతను నను మరల గుర్చి చెయుమా హితవూ!!.....
హనుమ నాకు నీకన్నా ఆప్తుడెవడో యన్నా...


నేనూ పాడుకొంటు గడిపాను ఇదైన నా విరహాన్ని తీరుస్తుందెమొ అన్న ఆశతో,కంటి నిండుగ నీటితో,గుండె నిండ వేదనతో,మనసు అంతా విరహం తో. .

ఈ బాదను తట్టుకోలెక నా గుండె,నా మనసు ఇలా మట్ల్లడుకొనేవి.

"ఫ్రియతమా నువ్వు లేని నా జీవితం సూన్యం..నువ్వెనా ప్రాణమనుకొని చెప్పలేనంత ప్రేమను పెంచుకొన్నానె..ఇలా నన్ను అర్దాంతరం గ, నిర్దాక్షిన్యం గ ఎడారిలొ పడేసి వెల్లిపొతావ.. నేను కార్చె కన్నీరు కి ఆనకట్ట కట్టెది ఎవరు..
నీ పై నేను పెంచుకొన్న ప్రేమ ఎప్పటికి చావదు..నీతొ మట్లాడుతుంటె నేను నా బావాలను చెప్పగలను ఇపుడు చెప్పలేను అంతే...

నాన్న తర్వత నాన్న అంతటి వాడ్ని అన్నావ్ ఇపుడు న అన్న వల్లను లెకుండ చేశావు నీ అలొచనలతో..
దేవుడిని అన్నవ్..నువ్వు దేవతవయ్యావు కాని దేవత లోను కఠిన హ్రుదయం వుంది అని తెల్పవు..
ఆకరిశ్వాస దాక తోడు వుంటాను అన్నావు..ఇపుడు నా శ్వస ఆడకపొయిన పట్టించుకొవడం లేదు..
నా సంతోషం కోసం ఎమైన చెస్త అన్నావు..ఇపుడు నేను నరకం అనుబవిస్తున్న పట్టించుకొవడం లేదు...



ప్రేమ అంటె త్యాగం కోరుకోని తప్పు ఒప్పులను మరచి జీవితాంతం తోడై నిలబెట్టెటుగ చెస్తుంది అనుకొన్న..కాని నచ్చనివి వుంటె ప్రాణం గ ప్రేమించె వాదు ఎమైన పరవాలేదు అని వదిలెయాలని ఇపుడె తెలుస్తుంది"


నీ నవ్వె వినిపిస్తుంది..నీ మాటె పలకరిస్త్తుంది..నీ రూపె కనపడుతోంది..కాని నాకు నా కన్నీలె తోడు..ఎపుడు కావాలన్న నేను వున్న అని బయటకు వస్తాయి...

నిన్ను మరచి పొవడానికి చవు వొక్కటే మార్గం అంతే దనికైన సిద్దం..కాని నీ అలొచనలు లేని ఆ చావు నకొద్దు..కాని నువ్వు లేని న జీవితం దుర్బరం...ఎమని చెపగలను ఎన్నని చెపగలను..

"ప్రతి క్షణం నీ వుసుతో,నీ ద్యాసతో గదుపుతున్నాను..

నువ్వెకడున్న సుఖం గ వుండాలని కొరుతూ ఈ చిరు ప్రయత్నం !!"..

కెవలం నన్ను వద్దు అన్న నీ కొరిక కు సహకరిద్దాం అని నెను దురమయ్యా..లెకుంటే నన్ను ఆపటం ఎవరి తరము కాదు..

యెప్పటికి నీపై న ప్రేమ చావదు..తగ్గదు..ఏప్పటికైన న జీవితం లొకి ఆహ్వానం..

మల్లి న జీవితం లొకి వస్తావని, న జీవితాన్ని మరుస్తవని..న జీవితం లొ బంగారపు కాంతులని విరజిమ్ముతాయని నీ కొసం వెయి కల్లతో,కొండంత ఆశతో ఎదురు చుస్తు వుంటాను బుజ్జి బంగారం..

--నీ చిన్ను గాడు..

ఓ నా ప్రియా!!..నా నవ్వులో నీవె నా నడకలో నీవె,నా కన్నీరులో నీవె నా కదలిక లో నీవె,నా మాటలో నీవె న మౌనంలో నీవె,నా కల్లల్లో నీవె న కలలో నీవె,నా ప్రతి పాటలో నీవె ప్రతి అనువులో నీవె ,నా చిలిపి తనం లో నీవె నా జన్మంతా నీవె..
నా ఆశకు శ్వాస నువ్వె,నా ఊహకు ఊపిరి నువ్వె,నా తనువుకి ప్రానం నువ్వె నా నడకకు గమ్యం నువ్వె.

నా ప్రాణమె నీవని నా సర్వం నీవని నిన్నె ద్యానిస్తు బతికానె నీకు కాస్త కూడా ఈ ప్రేమ పిచ్చి వాడి పై దయ కలుగలెద,నా హ్రుదయ వేదన వినపద్దం లేద,నా గుండె నువ్వె కావలి అని కొట్టుకొంటున్న కూడా కనికరించవా..

ఓ ప్రాణమా !నా గుండె కరిగి సెలయెరై పారుతున్న పట్టించుకొవా.

ప్రియా! ప్రతి ప్రేమ కధ ఇలా చరిత్రపుటలెక్కి చదలు పట్టవలసిందె నా..నా కొసం ఒక్కసారి నా హ్రుదయంలోకి తొంగిచూడావా..నా గుండె గతి,న ప్రేమ స్తితి తెలుసుకొవా..

అయ్యో నా బాదను తీర్చె వారు లేర ,నన్ను అర్తం చెస్కునె వారు లేర ,దెవుడా ఎమిటి నాకీ శిక్ష..ఎపుడొ ఏ ప్రెమ జంటను ని విదదీసి వుంట అందుకె నాకు కూడ ఈ విరహ వెదన..

  తలపులొ నువ్వు కొలువున్నా... కలుసుకొలెను యెధురున్నా.... తెలిసి ఈ తప్పు చెస్తున్నా అడగవె ఒక్కసారైనా....??

మనం పుట్టింది ఒంటరిగా,పోయెది ఒంటరిగా కాని ప్రేమ,స్నేహం అనే ఈ బ్రమలలో గడుపుతూ కొద్దికాలం ఒంటరిగా లేము అనుకొంటాము అంతే.

ఉంటాను ప్రియా!


ఈ జన్మలో నీకు అన్ని అయ్యి ఏమి కాని

-జీవిత ప్రయానంలో ప్రేమ గమ్యాన్ని చేరడానికి పయనిస్తున్న ఓ అలుపెరుగని బాటసారి.

రచన మీ
-ఛక్రధర్

5 comments:

Sailu said...

super sir..i think meeru love lo fail ainara enti..yenduko naku ala anipinchindi,, ivi mee matalalo nundi kadu me manasu nundi vachinavi ani naku telustundi..me kada chala bagundi..ilane rastu undandi..

Chakradhar Sarma Rayapati said...

hhahah..adem ledu andi..jus ala anipinchindi rasesa..sure ga rastu vunta..

Unknown said...

OMG!Getting Tears.

Siraj said...

Nice one- this thought is great... అప్పుడు అర్తం అయ్యింది ఈ ప్రపంచంలో అతి కష్టమైనవి 5 అని,1.కోడికి లిప్స్టిక్ పెట్టడం,2.చీమకు ముద్దు పెట్టడం,3.ఏనుగుని వడిలో పెట్టుకోవడం,4.దోమకి గౌను తొడగడం,5.నా ప్రేయసిని మార్చడం.

Chakradhar Sarma Rayapati said...

thx kutti n raj.