ఆమె పేరె ఈ పారిజాత పువ్వు..
ఆమె నాతో వేసిన ప్రతి అడుగు బ్రుందావనం..
ఆమె నాతో వేసిన ప్రతి అడుగు బ్రుందావనం..
ఆమె నా జీవితంలో ఓ సంద్యా రాగం..
ఆమె ప్రతి పలుకు తేనె మదువు..
ఆమెతో ప్రతి నిముషం నాకు అమ్రుత తుల్యం..
ఆమె తొలి స్పర్శ ఉదయించె వెచ్చతి కిరణం..
ఆమె మనసు వికసించిన రోజా పుష్పం..
ఆమె ఏ కవికందని ఓ భాష్యం..
ఆమె నవ్వు నా గుండెల్లొ ఓ నృత్యం..
ఆమె తనువులో ప్రతి అణువు ప్రేమకుసుమం ..
ఆమెతో ప్రతి మాట నా హ్రుదయం లొ నర్తించె తొలకరిచిరు జల్లు..
ఆమెపై నా ప్రేమ అజరామరం..
ఆమెతో నా జీవితం ఓ శిల్పకళారామం..
ఆమె నాకు ఓ మదుర స్వప్నం..
ఎవరివిరా కన్న నువ్వు న సుదీర్ఘ తపస్సు కి మెచ్చి దేవుడి ఇచ్చిన వరమువా!!!...
3 comments:
Nice.awesome.
thx
Superb..
Post a Comment